గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు నూతన ఔషధం

582చూసినవారు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు నూతన ఔషధం
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలో రట్జర్స్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం తేల్చింది. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తుంది. భారత్‌లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ది రెండో స్థానం. ఈ చికిత్సకు రేడియేషన్‌, మందులతో పాటు పెంబ్రోలిజుమాబ్‌ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార,FDA ఆమోదించింది.

సంబంధిత పోస్ట్