హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌

59చూసినవారు
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌
చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్‌.. తాజాగా హానర్‌ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదల చేయగా త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెట్టింట అందిన సమాచారం మేరకు 12GB RAM, 512GB స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర 1299 యూరోలుగా ఉంది. మన కరెన్సీలో అది రూ. లక్షకు పైమాటే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్