ప్రచారంలో డబ్బులు పంచిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు!

564చూసినవారు
ప్రచారంలో డబ్బులు పంచిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు!
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కోయంబత్తూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా తనకు హారతి ఇచ్చిన ఓ మహిళకు డబ్బు చేతిలో పెడుతూ ఉండటం వీడియోలో రికార్డు అయ్యింది. అన్నామలై ఓట్ల కోసం డబ్బు పంచడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్