సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన మలయాళం మూవీ ‘రేఖా చిత్రం’. ఆసిఫ్ అలీ హీరోగా కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరెక్కించారు. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ.. ఇప్పటికే రూ.30 కోట్లు సాధించింది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మైండ్‌కి పదునుపెట్టేలా ఉండటంతో థ్రిల్ అవుతున్నారు. జోఫిన్ టి చాక్ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు.