సన్యాసిగా మారిన స్టార్ నటి

252490చూసినవారు
సన్యాసిగా మారిన స్టార్ నటి
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్యాసిగా మారిపోయారు. హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన ఈమె.. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ నటి పేరు బర్ఖా మదన్. బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలైన ఈమె సన్యాసం తీసుకున్నారు. తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్‌గా మార్చుకున్నారు. 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించిన బర్ఖా మదన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

సంబంధిత పోస్ట్