ఏడాదికి ఒకసారి స్నానం చేసే వింత ఆచారం

1528చూసినవారు
ఏడాదికి ఒకసారి స్నానం చేసే వింత ఆచారం
సాధారణంగా ఒక రెండు రోజులు స్నానం చేయకుంటే మన శరీరం నుండి దుర్వాసన వస్తుంది. నామీబియాలోని హింబా తెగ ఏడాదికి ఒకసారి మాత్రమే అది కూడా పెళ్లిరోజు చేస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం అడవి నుంచి సేకరించిన కొన్ని పరిమిళ ద్రవ్యాలను నిప్పులలో వేసి అందులో నుండి వచ్చే సువాసనతో కూడిన పొగను తమ శరీరానికి పోయేలా చేస్తారు. ఇలా చేయడం వలన ఏడాది పాటు శరీరం నుంచి చెడు వాసన అనేది రాదని హింబా తెగల వారు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్