క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన

72చూసినవారు
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన
ఈ ఏడాది ఐపీఎల్(SRH VS KKR), WPL(డీసీ వర్సెస్ ఆర్సీబీ) ఫైనల్ మ్యాచులకు అనేక సారూప్యతలు ఉన్నాయి. 2 మ్యాచుల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే విజేతగా నిలిచాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటవ్వగా, యాదృచ్చికంగా ఛేజింగ్ చేసిన టీమ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందాయి. ఓడిన జట్ల కెప్టెన్లు ఆసీస్ ప్లేయర్లు కాగా.. గెలిచిన జట్ల సారథులు ఇండియా ప్లేయర్లు కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్