‘దేవర’ కోసం ‘యానిమ‌ల్’.. ప్రోమో చూశారా? (Video)

67చూసినవారు
పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌తో పాటు వ‌రల్డ్ వైడ్‌గా దేవ‌ర సంద‌డి మొద‌లైంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్.. తాజాగా యానిమ‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగాతో ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది.

సంబంధిత పోస్ట్