16 ఏళ్లుగా ఆహారం, నీళ్లు లేకుండా జీవిస్తున్న మహిళ

1082చూసినవారు
16 ఏళ్లుగా ఆహారం, నీళ్లు లేకుండా జీవిస్తున్న మహిళ
ఒక్కరోజు అన్నం తినకుంటే బతకలేమేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇథియోపియాకు చెందిన అంబావ్(26) అనే మహిళ 16 ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా జీవిస్తోంది. తనకు ఆకలి, దాహం లేకపోవడంతో కొన్నేళ్లుగా మరుగుదొడ్డికి వెళ్లే అవసరం కూడా రాలేదని ఆమె అంటున్నారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆమెపై వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించినా ఎలాంటి లోపాలు బయటపడలేదు.

సంబంధిత పోస్ట్