వారణాసిలో పవన్ పూజలు

56చూసినవారు
వారణాసిలో పవన్ పూజలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు, అభిషేకం నిర్వహించారు. వారి వెంట యూపీ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు. కాగా ఇవాళ ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్