చెత్త అమ్ముతూ రోజుకూ 5 వేల రూపాయలు సంపాదిస్తున్న యువకుడు (వీడియో)

68చూసినవారు
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక బ్లాగర్ స్క్రాప్ అమ్ముకునే యువకుడిని అతని ఆదాయం గురించి ప్రశ్న అడిగాడు. చెత్త అమ్ముతూ రోజుకు ఎంత సంపాదిస్తున్నావ్ అని బ్లాగర్ అడగగా స్క్రాప్ ఏరుకునే యువకుడు 5 వేల రూపాయలని చెప్పాడు. ఈ సమాధానం విని వీడియో తీస్తున్న వ్యక్తి కంగుతిన్నాడు. అంతేకాదు ఒక్క రోజులోనే ఐదు వేలు సంపదిస్తున్నావా నిజమా అంటూ అడగగా.. అవును అంటూ స్క్రాప్ ఏరుకునే యువకుడు నవ్వుతూ వెళ్ళిపోయాడు.

సంబంధిత పోస్ట్