ఆసుపత్రి పైకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

1553చూసినవారు
ఆసుపత్రి పైకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం
గుజరాత్‌లోని వరోదరలో దారుణం జరిగింది. మెడికల్ 2వ సంవత్సరం చదువుతున్న యువతిపై అత్యాచారం ఫైనల్ ఇయర్ స్టూడెంట్ యువతిని బలవంతంగా ఆసుపత్రి పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు వడోదర గోత్రి ఆసుపత్రికి చెందిన సీనియర్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బాధితురాలిని బెదిరిస్తున్నాడని, ఆమె ఫోన్ కాల్స్ రికార్డింగ్ తన వద్ద ఉందని ఆమెతో చెప్పినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్