BREAKING: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

314063చూసినవారు
BREAKING: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడపై వీకోట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఎమ్మెల్యే ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించారు. వాటితో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కాగా, పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్యాడ్లను గమనించిన పరీక్షల పర్యవేక్షకులు నిన్న ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్