ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్

5130చూసినవారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు. భగత్స్ బ్లేజ్ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ చెప్పిన డైలాగ్స్ పొలిటికల్‌గా హీట్ పెంచేస్తున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్