TG: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గచ్చిబౌలి లోని ఓరియస్ విల్లాస్ లో ఉన్న ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. కాగా ఇవాళ ఉదయం KTR ఏసీబీ విచారణకు వెళ్లిన విషయం తెలిసిందే.