తెలంగాణలోని RTO ఆఫీసుల్లో ACB సోదాలు

66చూసినవారు
తెలంగాణలోని RTO ఆఫీసుల్లో ACB సోదాలు
హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని RTO కార్యాలయాల్లో ACB ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. HYDలోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, షేక్పేట్తో పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల RTO కార్యాలయాల్లో ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్