భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

28150చూసినవారు
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ. రూ.72,930 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.66,850 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. ఏకంగా కేజీ వెండి రూ. 3500 పెరిగి రూ. 96,500 వద్ద ఉంది. AP, TSలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్