ఈ నెల 20 నుంచి ఆర్ సెట్ ధరఖాస్తుల స్వీకరణ

62చూసినవారు
ఈ నెల 20 నుంచి ఆర్ సెట్ ధరఖాస్తుల స్వీకరణ
ఆర్ సెట్ 2023-24కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో Ph.D సీట్ల భర్తీకి ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 19న దరఖాస్తులకు గడువు ముగియనుంది. ఏప్రిల్ 4 నుంచి 17 వరకు దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ప్రవేశ పరీక్ష డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్