షూటింగ్‏లో ప్రమాదం.. హీరోయిన్ గొంతుకు గాయాలు

23636చూసినవారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు గాయాలు అయ్యాయి. ఓ మూవీ షూటింగ్ లో భాగంగా ఆమెకు స్వల్ప గాయాలు తగిలాయి. తాజాగా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ లోనే ప్రియాంకకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆమె గొంతు మీద గాయాలు కనిపిస్తున్నాయి. కాగా.. యాక్షన్ స్టంట్స్ చేస్తున్న సమయంలో ఈ గాయం అయినట్లు ప్రియాంక ఇన్‌స్టాలో తెలిపింది.

సంబంధిత పోస్ట్