నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు: మంత్రి రాజనర్సింహ

50చూసినవారు
నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు: మంత్రి రాజనర్సింహ
నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 180-200 ఫుడ్ శాంపిల్స్ లను సేకరించి టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, డెయిరీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీదారులు FSSAI లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్