నాన్నే తొలి హీరో

56చూసినవారు
నాన్నే తొలి హీరో
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. ప్రతి కొడుకు.. కూతురు జీవితాల్లో నిజమైన హీరో నాన్నే. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం.

సంబంధిత పోస్ట్