ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ

58చూసినవారు
ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ
సాధారణంగా పూజ చేసిన తర్వాత ఎండి పోయిన పువ్వులను అస్సలు తీయరు. మళ్లీ పూజ చేసేంత వరకు అలాగే వదిలేస్తారు. అలా ఎండి పెయిన పువ్వులను దేవుడి ఫొటోలాకుఫొటోలకు అలానే ఉంచకూడదని పురోహితులు చెబుతున్నారు. వాడిపోయిన పువ్వులను వెంటనే తీసివేయాలని, తీసివేయకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంకా ఇంట్లో కలహాలు, కొట్లాటలు, మానసిక శాంతి నశిస్తుంది. రోజూ పువ్వులు దేవుళ్లకు సమర్పించకపోయినా పర్వాలేదు. కానీ అలానే ఫొటోలకు మాత్రం ఎండిపోయిన పువ్వులను వదిలేయకూడదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్