ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు: మంత్రి అనగాని

79చూసినవారు
ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు: మంత్రి అనగాని
2025 ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ విలువలను 15 నుంచి 20 % పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ విలువలను పెంచనున్నట్లు తెలిపారు. గ్రోత్‌ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచునున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్