2024లో మరణించిన భారతీయ ప్రముఖులు వీరే:
→ డా. మన్మోహన్ సింగ్ (26 September 1932 – 26 December 2024)
→ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (28 December 1937 - 9 October 2024)
→ సీపీఎం నేత సీతారాం ఏచూరి (12 August 1952 – 12 September 2024)
→ ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా (1 January 1935 - 20 December 2024)
→ ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (13 September 1958 – 12 October 2024)