విమాన ప్రమాదంలో తన ఇద్దరు కూతుళ్లతో సహా నటుడు మృతి (వీడియో)

675238చూసినవారు
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలీవర్ (51) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాదంలో ఆయన కుమార్తెలు మాదిత, అన్నిక్‌తో పాటు పైలట్ కూడా మరణించారు. గ్రైనడైన్స్‌లో చిన్న ద్వీపం జెక్వియా నుంచి సెయింట్ లూసియాకు విమానంలో వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. కరేబియన్ సముద్రంలో విమానం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీశామన్నారు.

సంబంధిత పోస్ట్