బిల్డింగ్ నుంచి దూకేసిన బాలుడు (వీడియో)

212761చూసినవారు
మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శౌర్య చౌహాన్ అనే 13 ఏళ్ల బాలుడు 'జీ కిడ్స్' స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాడు. స్కూల్‌కు వెళ్లాక, బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాలుడి తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శౌర్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్