'మా' నుంచి నటి హేమ సస్పెండ్

13664చూసినవారు
'మా' నుంచి నటి హేమ సస్పెండ్
రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు గట్టి షాక్ తగిలింది. ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైల్లో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్