24 గంటల వ్యవధిలోనే మరొకరిపై పులి దాడి

78చూసినవారు
24 గంటల వ్యవధిలోనే పెద్దపులి మరో దాడి చేయడంతో జిల్లా వాసులు భయాందోళన కు గురవుతున్నారు. శనివారం ఉదయం సిర్పూర్ టీ మండలం దుబ్బగూడా గ్రామ శివారులో ఓ రౌతు సురేష్ పై పులి దాడి చేసి గాయపరిచింది. గ్రామస్థుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన సురేశ్ అనే రైతు గ్రామ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరుతుండగా అకస్మాత్తుగా పులి దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్