ఆదిలాబాద్: సిపిఎం పట్టణ కార్యదర్శిగా దత్తాత్రి

56చూసినవారు
ఆదిలాబాద్: సిపిఎం పట్టణ కార్యదర్శిగా దత్తాత్రి
సిపిఎం పార్టీ ఆదిలాబాద్ పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన పట్టణ కార్యదర్శిగా బండి దత్తాత్రిని ఆ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 15 మందితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ నూతన కార్యదర్శి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్