ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్స్

63చూసినవారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్స్
ఈ నెల 9న మంచిర్యాల లోని బాలుర జెడ్పి ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్రికెట్ జట్టు సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ అంకయ్య బుధవారం తెలిపారు. సెలక్షన్స్ కు వచ్చే విద్యార్థులు యూనివర్సిటీకి చెల్లించిన అప్లికేషన్ రిసిప్ట్, ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు ఫోటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు ఫోన్ నెంబర్లు 9441550877, 7036446695 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్