నూతన జిల్లా జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

50చూసినవారు
నూతన జిల్లా జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
ఆదిలాబాద్ జిల్లా నూతన జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ప్రభాకర్ రావు ను బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. జిల్లా జడ్జి వరప్రసాద్ రావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మంగళవారం బాధ్యతలను స్వీకరించిన నూతన జడ్జ్ ప్రభాకర్ రావు ను అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు రజిత రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రాహుల్, ముజాహిద్ ఉస్సేన్ తదితరులు కలిసి ఆయన పుష్పగుచ్చని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్