రాష్ట్రంలో కాంగ్రెస్ RR ట్యాక్స్ వేస్తోంది: మోదీ

20167చూసినవారు
రాష్ట్రంలో కాంగ్రెస్ RR ట్యాక్స్ వేస్తోంది: మోదీ
పాత రోజులు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. జహీరాబాద్ బహిరంగ సభలో పీఎం మాట్లాడుతూ.. 'గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయింది. BRS- కాంగ్రెస్ ఒకగూటి పక్షులే. తెలుగు సినిమా ఇండస్ట్రీ RRR లాంటి సూపర్ సినిమా ఇచ్చింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ఇచ్చింది. ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్ధం అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోంది. ఈ సొమ్ము ఢిల్లీకి చేరుతుంది' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్