ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

66చూసినవారు
ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాదవ్ శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మద్దతు ఉంటుందని, కానీ ఉపకులాల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్