ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్‌ల ప్రభావం

60చూసినవారు
ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్‌ల ప్రభావం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో దేశంలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ప్రోత్సహించేందుకు వారికి నేషనల్ అవార్డ్స్ అందించారు. యువతను, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని, అసలు పట్టించుకోని వారికి రాజకీయాలపై ఆసక్తి కలిగేలా ప్రచారం చేయడంలో ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్కెటింగ్, ప్రచారం వంటి విషయాల్లో వీరి ప్రభావం చాలానే ఉంది.

సంబంధిత పోస్ట్