ముంచెత్తుతున్న వరదలు (వీడియో)

72చూసినవారు
అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 400 మందిని సహాయక చర్యల సిబ్బంది రక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్