ఎల్లండి కొమరంభీం జిల్లా వ్యాప్తంగా సెలవు

80చూసినవారు
ఎల్లండి కొమరంభీం జిల్లా వ్యాప్తంగా సెలవు
ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం 84వ వర్థంతి సందర్భంగా ఈ నెల 17న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని తెలిపుతూ కలెక్టర్ వెంకటేశ్ ఉత్తర్వులిచ్చారు. వచ్చే నెల 11న వర్కింగ్ డేగా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్