రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

29384చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన సమీపంలోని ప్రభుత్వ కాలేజీ వద్ద బుధవారం బైకు మీద వస్తున్న శంకర్ ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ కి గాయాలయ్యాయి. బైక్ వ్యక్తి పేరు లావుడ్య శంకర్ టీచర్ గోలేటి విలేజ్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్