గర్భధారణ టైంలో కాళ్ళ వాపులు ఎందుకొస్తాయంటే

77చూసినవారు
గర్భధారణ టైంలో కాళ్ళ వాపులు ఎందుకొస్తాయంటే
గర్భిణీలకు పాదాల వాపు సాధారణంగా వస్తుంది. ఈ వాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. గర్భిణీ శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు రక్తం, ద్రవాల కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి సమస్య ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్