పేకాట రాయుళ్లపై పోలీస్ పంజా.. 6 గురు అరెస్ట్

72చూసినవారు
పేకాట రాయుళ్లపై పోలీస్ పంజా.. 6 గురు అరెస్ట్
పేకాట రాయుళ్ల స్థావరాలపై వాంకిడి పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 6 గురు నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం కోసారా లో అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమచారం రావడంతో వాంకిడి ఎస్సై ప్రశాంత్, పోలీసులు పోలీస్ బృందం రైడ్ చేశారు. ఈ రైడ్ లో పేకాట ఆడుతున్న ఆరుగురిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్