ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చిన మేక

82చూసినవారు
ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చిన మేక
భీమిని మండలంలోని పెద్దపేట గ్రామంలో ఓ రైతు పెంచుకుంటున్న మేక ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు 1 లేదా 2 జన్మనిచ్చిన మేకలను చూసుంటాం. కానీ ఇది ఏకంగా 5 పిల్లలను జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 5 మేక పిల్లలకు జన్మ ఇవ్వడంతో చుట్టూ పక్కల ప్రాంతాలవారు మేకలను చూడటానికి క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్