కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం

75చూసినవారు
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం
సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇఫ్టూ నాయకుడు తిరుపతి ఆరోపించారు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని సివిల్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోడ్ల ప్రతులను దహనం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్