ప్రజలకు హాని కలిగిస్తున్న కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

52చూసినవారు
ప్రజలకు హాని కలిగిస్తున్న కోనోకార్పస్ చెట్లను తొలగించాలి
బెల్లంపల్లి పట్టణంలో ప్రజలకు హాని కలిగిస్తున్న కోనోకార్పస్ చెట్లను తొలగించాలని కోరుతూ యుఎఫ్ఆర్ టీఐ నియోజకవర్గ కో కన్వీనర్ బి. సాగర్ వర్మ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ డివైడర్లపై ఈ విషపూరితమైన చెట్లు ఉండటం వలన ప్రజలకు హాని కలుగుతుందని, ఈ చెట్లు వాతావరణాన్ని కలుషితం చేయడంతో పాటు వాతావరణం మార్పులకు కూడా కారణం అవుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్