కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు

59చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా బోథ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులే చింపేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే దగ్గరుండి మరీ ఫ్లెక్సీని చంపించారని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గజేందర్ ఆరోపించారు. ఫ్లెక్సీ చించేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్