ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ బోథ్ మండలంలో గల మహదు గూడ, నాగుగూడలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు.