నేరేడిగొండ మండలంలో సినిమా షూటింగ్

51చూసినవారు
నేరేడిగొండ మండలంలో శుక్రవారం సినిమా షూటింగ్ నిర్వహించారు. స్థానిక బోథ్ ఎక్స్ రోడ్ ప్రాంతంలో బుల్లెట్ రెడ్డి అనే సినిమా షూటింగ్ కొనసాగింది. ఈ సందర్భంగా పాట చిత్రీకరణ పై సినిమా హీరో ఆదినారాయణ, హీరోయిన్ అనిత షూటింగ్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సినిమా షూటింగ్ కోసం చాలా అనువైన ప్రాంతాలు ఉన్నాయని సినిమా బృందం సభ్యులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్