మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

1503చూసినవారు
ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ పంక్షన్ హాల్లో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంసి, సిరికొండతో పాటు పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీతక్క పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్