తలమడుగు: బతుకమ్మ సంబరాలు

58చూసినవారు
తలమడుగు మండలంలోని బరంపూర్, సుంకిడి, తలమడుగు తో పాటు పలు గ్రామాలలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడిపాడారు. బతుకమ్మ పాటలు ఆలపిస్తూ. యువతులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. అనంతరం ఆయా గ్రామాలలోని స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి వెళ్లిరా బతుకమ్మ అంటూ గౌరమ్మకు వీడ్కోలు పలికారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్