ఇది రైతుల తలరాతలను మార్చే బడ్జెట్ : ప్రవీణ్

61చూసినవారు
ఇది రైతుల తలరాతలను మార్చే బడ్జెట్ : ప్రవీణ్
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపిటా వేస్తుందని అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారని గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేస్తూ వారికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్