BRS ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ అలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లోని కవిత ఇంట్లో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల సమక్షంలో అన్నా చెల్లెళ్లిద్దరూ రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సమయంలో జైల్లో ఉండటంతో ఇప్పుడు రాఖీ కట్టారు.