నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో.. 16 గేట్లు ఎత్తిన అధికారులు

57చూసినవారు
నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో.. 16 గేట్లు ఎత్తిన అధికారులు
నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు వరద వస్తుండటంతో అధికారులు డ్యామ్‌ 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. నీటిమట్టం కూడా పూర్తిస్థాయిలో 312 అడుగులుగా ఉంది. సాగర్‌ ప్రస్తుత, పూర్తి నిల్వసామర్థ్యం 590 టీఎంసీలు.

సంబంధిత పోస్ట్